శ్రీ శారదా స్తుతి శతకం
స్తుతి కర్తా :
అభినవ కాళిదాసః
శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రీ
తెలుగు వ్యాఖ్యాతా :
డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః
శ్రీమత్యోంకార వర సరోహంసీ !
సీమంతినీ విధేర్మే
కామదుఘా భవతు శారదాదేవీ ! 11
ఓ తల్లీ ! నీవు శృంగగిరిపై ఉజ్వలంగా ప్రకాశిస్తావు.ఓంకారం అనే సరస్సులో విహరించే రాజ హంసవు.విధాతకు సీమంతినివి.నాకోరికలను సఫలం చేసే కమధేనువు నీవు.
భవకూప పతిత మార్తిం
స్తవనే నిరతాన్నిరంతరం వాణీ !
భువన పుషస్త్యాగాన్మాన్
తవ పాహి కటాక్ష మాలికారజ్జే !! 12
ఓ వాణీ ! సంసారం అనే బావిలో పడి ఆర్తితో నిన్నే స్తుతిస్తున్నాను.నీ కటాక్షం అనే త్రాడును ప్రయోగించి నన్ను వెంటనే కాపాడు తల్లీ !
రజనీవ సత్ప్రచారా
ద్విజరాజ చ్ఛవినిరస్తగాఢతమాః !
అజ హృదయ శ్రుంఖలామే
విజయం విష్రాణయత్వరం వాణీ !!13
చంద్రుని వెన్నెలతో గాఢాంధకారాలను దూరంచేసి రాత్రి సమయాన్ని చక్కని వెలుగులతో నింపే శారదవు నీవు.బ్రహ్మ మనస్సును బంధించిన తల్లీ ! నాకు విజయాన్ని ప్రసాదించు .
మమతా భూతొచ్చాటన
మంత్రాక్షత సత్కటాక్ష పాతైస్తే !
మందిరమజసుందరి ! మే
మహతా విభవేన పూరితం దేహి !!14
ఓ అజ సుందరీ ! మమత అనే భూతాన్ని తరిమికొట్టే మంత్రాక్షతల వంటి నీ చూపులతో నన్ను ధన్యుణ్ణీ చేస్తూ ,నా హృదయంలో నీ మందిరాన్ని వైభవంగా నిర్మించుకొనే అదృష్టాన్ని అనుగ్రహించు.
బిసమృదుల బాహులలితే !
కిసలయ సబ్రహ్మ చారి శయకలితే !
వస హంసధ్వజవనితే !
రసనాంతే మామకేస్మితోల్లసితే !! 15
తామర తూళ్ళవంటి మెత్తని బాహులతలు గల హంసధ్వజవనితా ! చిగుళ్ళవంటి చేతివేళ్ళు గల నీవు చిరునవ్వులు చిందిస్తూ నా నాలుకపై నివశించు.
KANNADA
Kannada Translation By Sri K.N.Suryanarayana <Sanskrit Teacher,Kendriya Vidyalaya,Malleswaram,Bangalore
ಧಾಮವತೀ ಶೃಂಗಗಿರೀ
ಶ್ರೀಮತ್ಯೋಂಕಾರ ವರ ಸರೋಹಂಸೀ !
ಸೀಮಂತಿನೀ ವಿಧೇರ್ಮೇ
ಕಾಮದುಘಾ ಭವತು ಶಾರದಾದೇವೀ || 11 ||
ಓ ತಾಯಿ ಶಾರದೆ ! ಶೃಂಗಗಿರಿ ಯಲ್ಲಿ ವಿರಾಜಿಸುವವಳು ನೀನು. ಓಂಕಾರವೆಂಬ ಸರೋವರದಲ್ಲಿ ವಿಹರಸುವ ರಾಜಹಂಸವು ನೀನು. ವಿಧಾತೃವಿನ ಸೀಮಂತಿನಿಯು ನೀನು. ಓ ದೇವಿ! ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿರು ಇಚ್ಛೆಗಳನ್ನು ಪೂರೈಸು.
ಭವಕೂಪ ಪತಿತ ಮಾರ್ತಿಂ
ಸ್ತವನೇ ನಿರತಾನ್ನಿರಂತರಂ ವಾಣೀ !
ಭುವನ ಪುಷಸ್ತ್ಯಾಗಾನ್ಮಾನ್
ತವ ಪಾಹಿ ಕಟಾಕ್ಷ ಮಾಲಿಕಾರಜ್ಜೇ || 12
ಓ ವಾಣಿ! ಸಂಸಾರ ವೆಂಬ ಭಾವಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ವಿಲವಿಲ ನರಳುತ್ತಿರುವ ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರುವೆ. ನಿನ್ನ ಕೃಪಾಕಟಾಕ್ಷೆ ಎಂಬ ಹೂ ಮಾಲಿಕೆದಾರದಿಂದ ನನ್ನನ್ನು ಎತ್ತಿ ರಕ್ಷಿಸು.
ರಜನೀವ ಸತ್ಪ್ರಚಾರಾ
ದ್ವಿಜರಾಜ ಚ್ಛವಿನಿರಸ್ತಗಾಢತಮಾಃ !
ಅಜ ಹೃದಯ ಶ್ರುಂಖಲಾಮೇ
ವಿಜಯಂ ವಿಷ್ರಾಣಯತ್ವರಂ ವಾಣೀ ||13
ಚಂದ್ರನ ಚಂದ್ರಿಕೆಯಿಂದ ರಾತ್ರಿಯಲ್ಲಿನ ಗಾಢಾಂದಕಾರವನ್ನು ತೊಡೆದು ಪ್ರಕಾಶಿಸುವೆ ನೀನು. ಬ್ರಹ್ಮನ ಮನಸ್ಸನ್ನು ಬಂಧಿಸುವ ಹೇ ತಾಯಿ! ವಾಣಿ ! ತಡಮಾಡದೇ ಕೂಡಲೇ ನನಗೆ ವಿಜಯವನ್ನು ದಯಪಾಲಿಸು.
ಮಮತಾಭೂತೊಚ್ಚಾಟನ
ಮಂತ್ರಾಕ್ಷತಸತ್ಕಟಾಕ್ಷಪಾತೈಸ್ತೇ!
ಮಂದಿರಮಜಸುಂದರಿ!ಮೇ
ಮಹತಾ ವಿಭವೇನ ಪೂರಿತಂ ದೇಹಿ ||14
ಮಮತೆ ಎಂಬ ಭೂತವನ್ನು ನಿನ್ನ ಕೃಪಾಕಟಾಕ್ಷ ಎಂಬ ಮಂತ್ರಾಕ್ಷತೆಯಿಂದ ನನ್ನ ಮೇಲೆ ಎಸೆದು ಬಿಡಿಸುವೆ. ಓ ಬ್ರಹ್ಮನ ಸುಂದರಿಯೇ! ನನ್ನ ಹೃದಯವನ್ನು ನಿನ್ನ ಮಮತೆಯ ವೈಭವದಿಂದ ತುಂಬು.
ಬಿಸಮೃದುಲ ಬಾಹುಲಲಿತೇ !
ಕಿಸಲಯ ಸಬ್ರಹ್ಮ ಚಾರಿ ಶಯಕಲಿತೇ !
ವಸ ಹಂಸಧ್ವಜವನಿತೇ !
ರಸನಾಂತೇ ಮಾಮಕೇಸ್ಮಿತೋಲ್ಲಸಿತೇ || 15
ಕಮಲದ ದಂಟಿನಂತೆ ಮೃದುವಿರುವ ಬಾಹುಲತೆಗಳುಳ್ಳವಳೆ, ಚಿಗುರಿನಂತಿರುವ ಇಂಪಾದ ಶರೀರವುಳ್ಳವಳೆ, ಬ್ರಹ್ಮನೊಂದಿಗೆ ಇರುವವಳೆ, ಓ ಹಂಸಧ್ವಜವನಿತೆ! ಮುಗುಳ್ನಗೆಯೊಂದಿಗೆ ನನ್ನ ನಾಲಿಗೆ ತುದಿಯಲ್ಲಿ ನೆಲಸು.
Continued .................


Comments
Post a Comment