శ్రీ శారదా స్తుతి శతకం
స్తుతి కర్తా :
అభినవ కాళిదాసః
శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రీ
తెలుగు వ్యాఖ్యాతా :
డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
కోటింకందర్ప దర్పఖడ్గస్య !
వాటీం విరించివిహృతేః
పేటీంజగతా ముపాస్మహే వాణీం !! 31
ఓ వాణీ! కవులకవిత్వానికి ధారారూపిణివి.మన్మథుని దర్పం అనేఖడ్గాన్ని వక్రంచేసే తల్లివి.బ్రహ్మదేవుని విహారానికి నిలయానివి.సమస్తజగత్తుకు రత్నపేటికవు.
ఆశాంత చుంబి వికసిత
కాశాభం కామదం కలా పూర్ణం !
శ్రీ శారదాభిదం హృ
త్కోశాంతే లసతుభే పరంజ్యోతిః !! 32
ఓ శారదా ! నీవుదిగంతాలదాకా వ్యాపించి వెలిగే పరంజ్యోతివి.రెల్లుపూవు వంటి తెల్లదనం కలదానవు.కోరికలను వర్షించే జననివి.కళలన్నీ నీలోనే ఉన్నాయి.అలాంటి నీవు నా హృదయంలో ప్రకాశించు తల్లీ !
స్ఫుర దమలేతనురోచిషి
సరసం వదనం సమీక్ష్య రుచిరంతే !
శరదుదితం కమలం నద
నీరగతం శారదే స్మరామోంబ !! 33
ఓ తల్లీ ! స్వఛ్చ మైన నీదేహకాంతితో వ్యాపించిన నీ ముఖం శరత్కాలంలో నిర్మలమైన జలాలుగల సరస్సులో విరబూసిన అరవిందంవలె విరాజిల్లుతోంది.తల్లీ ! ఇలాంటి నీ రూపాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తాను.
మహేంద్ర నీల సదృషౌ
ర్మార్కలా పండితైస్తవ బ్రాహ్మీ !
మాతర్హర దృష్టిశరైః
మామక మయి జడిం మత్తమాతంగం !! 34
ఓ జననీ ! నీచూపులు మన్మథ కళలతో అలరారే పూలబాణాలు.ఇంద్రనీలమణులనుపోలినవి.అటువంటి నీ అందమైన చూపులు నాలోని జడత్వాన్ని పోగొట్టుగాక
పథ్య మనర్ఘ వశినాం
తథ్యం రస గంధ మూల మాదిత్యైః !
స్తుత్యంభవ రోగమ్మే
నిత్యం ద్యతు శారదాఖ్య భైషజ్యం !! 35
ఓ తల్లీ ! రసగంధాదులకు ఆలవాలమైనది సమసారమనే రోగం.దానికి పథ్యం అవసరం.ఈరోగాన్ని పోగొట్టటానికి నీ నామస్మరణమే ఔషధం.
------------------------------------------------------------------------------------------------------------------
ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿ ಶತಕಂ
ಶ್ರೀಃ
ಮಹಾಕವಿ ಶ್ರೀ ತೆಲ್ಕಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ ಶಾಸ್ತ್ರಿ ಪ್ರಣೀತಂ
ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿ ಶತಕಂ
ಶರತ್ಕೌಮುದೀ ಇತ್ಯಾಖ್ಯಯಾ ಕನ್ನಡ ವ್ಯಾಖ್ಯಯಾ ಸಮೇತಂ
kannada translation
by Sri K.N.Surya Narayana ,Malleswaram ,Banglore
ಕೋಟಿಂಕಂದರ್ಪ ದರ್ಪಖಡ್ಗಸ್ಯ !
ವಾಟೀಂ ವಿರಿಂಚಿವಿಹೃತೇಃ
ಪೇಟೀಂಜಗತಾ ಮುಪಾಸ್ಮಹೇ ವಾಣೀಂ || 31
ಓ ವಾಣಿ ! ಕವಿಗಳ ಕವಿತ್ವಕ್ಕೆ ಧಾರಾರೂಪಿಣಿ ನೀನು. ಮನ್ಮಥನ ದರ್ಪವೆಂಬ ಖಡ್ಗವನ್ನು ಬಗ್ಗಿಸುವವಳು ನೀನು. ಬ್ರಹ್ಮನ ವಿಹಾರದ ಸ್ಥಾನವು ನೀನು. ಜಗತ್ತಿನ ರತ್ನವು ನೀನು. ಅಂಥ ನಿನ್ನನ್ನು ಉಪಾಸಿಸುವೆ.
ಆಶಾಂತ ಚುಂಬಿ ವಿಕಸಿತ
ಕಾಶಾಭಂ ಕಾಮದಂ ಕಲಾ ಪೂರ್ಣಂ !
ಶ್ರೀ ಶಾರದಾಭಿದಂ ಹೃ
ತ್ಕೋಶಾಂತೇ ಲಸತುಭೇ ಪರಂಜ್ಯೋತಿಃ || 32
ಓ ಶಾರದೆ! ಎಲ್ಲೆಡೆ ವ್ಯಾಪಿಸಿ ಬೆಳಗುವ ಪರಂಜ್ಯೋತಿಯು ನೀನು. ಹುಲ್ಲಿನ ಹೂವಿನಂತೆ ಬಿಳುಪುಳ್ಳವಳು ನೀನು. ಕೋರಿಕೆಗಳನ್ನು ಪೂರೈಸಿವುವವಳು ನೀನು. ಎಲ್ಲ ಕಲೆಗಳಿಂದ ತುಂಬಿದವಳು ನೀನು. ಅಂಥಹ ನೀನು ನನ್ನ ಅಂತರಂಗದಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸು.
ಸ್ಫುರ ದಮಲೇತನುರೋಚಿಷಿ
ಸರಸಂ ವದನಂ ಸಮೀಕ್ಷ್ಯ ರುಚಿರಂತೇ !
ಶರದುದಿತಂ ಕಮಲಂ ನದ
ನೀರಗತಂ ಶಾರದೇ ಸ್ಮರಾಮೋಂಬ || 33
ಓ ತಾಯಿ ! ಸ್ವಚ್ಛವಾದ ದೇಹಕಾಂತಿಯಿಂದಕೂಡಿದ ಈ ನಿನ್ನ ಮುಖವು ಶರತ್ಕಾಲದಲ್ಲಿ ನಿರ್ಮಲವಾದ ನೀರಿನಿಂದ ಕೂಡಿದ ಸರೋವರದಲ್ಲಿಅರಳಿದ ಅರವಿಂದದಂತೆ ವಿರಾಜಿಸುತ್ತಿದೆ. ಓ ತಾಯಿ ಶಾರದೆ! ನಿನ್ನನ್ನು ಯಾವಾಗಲೂ ಸ್ಮರಿಸುವೆ.
ಮಹೇಂದ್ರ ನೀಲ ಸದೃಷೌ
ರ್ಮಾರ್ಕಲಾ ಪಂಡಿತೈಸ್ತವ ಬ್ರಾಹ್ಮೀ !
ಮಾತರ್ಹರ ದೃಷ್ಟಿಶರೈಃ
ಮಾಮಕ ಮಯಿ ಜಡಿಂ ಮತ್ತಮಾತಂಗಂ || 34
ಓ ಬ್ರಾಹ್ಮಿ! ನಿನ್ನ ನೋಟ ಮನ್ಮಥನ ಹೂಬಾಣಗಳಂಥಹುದು. ಇವು ಇಂದ್ರನೀಲಮಣಿಯ ಪ್ರಭೆಗೆ ಸದೃಶ. ಓ ತಾಯಿ! ಅಂಥಹ ಶ್ರೇಷ್ಠಕರವಾದ ನೋಟಗಳ ಶರದಿಂದ ಮತ್ತಮಾತಂಗದಲ್ಲಿರುವಂಥಹ ನನ್ನ ಜಡತ್ವವನ್ನು ಹೋಗಲಾಡಿಸು.
ಪಥ್ಯ ಮನರ್ಘ ವಶಿನಾಂ
ತಥ್ಯಂ ರಸ ಗಂಧ ಮೂಲ ಮಾದಿತ್ಯೈಃ !
ಸ್ತುತ್ಯಂಭವ ರೋಗಮ್ಮೇ
ನಿತ್ಯಂ ದ್ಯತು ಶಾರದಾಖ್ಯ ಭೈಷಜ್ಯಂ || 35
ಓ ತಾಯಿ! ಸಂಸಾರವೆಂಬ ರೋಗಕ್ಕೆ ರಸಗಂಧಾದಿಗಳು ಮೂಲಕಾರಣ. ಅದಕ್ಕೆ ಪಥ್ಯ ಅವಶ್ಯಕ. ಈ ರೋಗದ ನಿರ್ಮೂಲನೆಗೆ ಸದಾ ನಿನ್ನ ನಾಮಸ್ಮರಣೆಯೊಂದೇ ಔಷಧ.


Comments
Post a Comment