మహాకవి శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి ప్రణీతం
శ్రీ శారదా స్తుతి శతకం
శరత్కౌముదీ ఇత్యాఖ్యయా తెలుగు వ్యాఖ్యయా సమేతం
తెలుగు వ్యాఖ్యాతా :
డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః
కరుణారస నిష్యంది-
న్యరుణోజ్వల మూర్తిరబ్జ భవకీర్తిః !
తరుణీ కాచిఛ్ఛంకర-
గురుణా మయ్య చింతా కటాక్షయతు !!41
ఓ తల్లీ ! నీవు కరుణారసాన్ని కురిపిస్తావు.సూర్యునివలె ఉజ్జ్వల ప్రకాశం నీది .బ్రహ్మదేవుని కీర్తిపతకవు అయిన తరుణివినీవు.శంకరభగవత్పాదగురువు నిన్ను స్తుతించి చరితార్థుడైనాడు.నాస్తుతిని కూడాస్వీకరించి నన్ను అనుగ్రహించు.
అధితుంగాతటమనవధి -
విధి భాగ్యం విశ్వకారణం విమలం !
అధిగమ్యమాత్తపసాం
న్నిధిమాధానాంగిరా స్మరామి సదా !! 42
తుంగానదీతీరంలో బ్రహ్మదేవుని భాగ్యరాశివై ,నిర్మలవై,విశ్వకారణవై నెలకొనిఉన్న తల్లీ!నీవునిరంతరతపోమగ్నులైన మునులపాలిట నిధివై ఉన్నావు.ఓ ఆదిమవాఙ్మయీ ! నీకు నా నిత్య నమస్సు.!
ఎణాంకమదహరస్యే
వీణాగానప్రియే ! విధేర్జయే !
శోణధరే ! శ్రయే త్వాం
కాణాదన్యాయలోలుపే వాణీ !! 43
శశాంకుడైన చంద్రుని అందమైన బింబాన్ని మించిన ముఖ సౌందర్యం నీది .ఓ విధిపత్నీ ! నీవువీణా గానానందవు .ఎర్రని పేదవులుగల తల్లీ ! వాణీ! కాణాదన్యాయశాస్త్రవిద్యను ఇష్టపడేతల్లీ ! నిన్నే ఆశ్రయించి ఉంటాను.
శృంగగిరి మధ్యలసిత
మ్మంగళ సంగీత ముఖరితా శాంతం !
శృంగారిత మద్రాక్షం-
తుంగా శృంగార వనచరంతేజః !! 44
ఓ తల్లీ ! నీతేజస్సు శృంగగిరిపై ఉజ్జ్వలంగా ప్రకశిస్తోంది.మంగళసంగీతంతో దిగంతాలవరకు ప్రతిధ్వనిస్తోంది.శృంగారంతో(అలంకరణతో) మత్తిల్లిన నేత్రంవలె కమనీయంగా అలరారుతోంది.అది సౌందర్యవనంలో తిరుగాడుతోంది.
కరణం జగదుత్పత్తే-
స్తరుణ రవిద్యుతి సతామ్మతౌలసితం !
తరణం భవజలధేస్తవ
చరణం కరవాణి శారదే ! శరణం !! 45
ఓ మాతా! నీ పాదం ప్రపంచ సృష్టికి మూలం.సూర్య తేజస్సుతో సమానం.సత్పురుషుల మేధలో ప్రకాశిస్తుంది.సంసారసాగరాన్ని దాటిస్తుంది.అలాంటి నీ చరణాన్ని నేను శరణంగా చేసుకొన్నాను.
********************************************************************************
Kanada translation by
Sri K.N.Suryanarayana,
Sanskrit Teacher,
Kendriya vidyalaya,Malleswaram,banglore
ಕರುಣಾರಸ ನಿಷ್ಯಂದಿ-
ನ್ಯರುಣೋಜ್ವಲ ಮೂರ್ತಿರಬ್ಜ ಭವಕೀರ್ತಿಃ !
ತರುಣೀ ಕಾಚಿಛ್ಛಂಕರ-
ಗುರುಣಾ ಮಯ್ಯ ಚಿಂತಾ ಕಟಾಕ್ಷಯತು ||41
ಓ ತಾಯಿ! ಕರುಣೆ ಎಂಬ ರಸವನ್ನು ಸ್ಫುರಿಸುವವಳು ನೀನು. ಸೂರ್ಯನಲ್ಲಿರುವ ಉಜ್ಜ್ವಲ ಪ್ರಕಾಶವು ನೀನು. ಬ್ರಹ್ಮನ ಕೀರ್ತಿಪತಾಕೆ ನೀನು. ಓ ತರುಣಿ! ಶಂಕರಭಗವತ್ಪಾದಗುರುಗಳು ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸಿ ಚರಿತಾರ್ಥರಾದರು. ನನ್ನ ಸ್ತುತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ನನ್ನನ್ನು ಅನುಗ್ರಹಿಸು.
ಅಧಿತುಂಗಾತಟಮನವಧಿ -
ವಿಧಿ ಭಾಗ್ಯಂ ವಿಶ್ವಕಾರಣಂ ವಿಮಲಂ !
ಅಧಿಗಮ್ಯಮಾತ್ತಪಸಾ
ನ್ನಿಧಿಮಾಧಾನಾಂಗಿರಾ ಸ್ಮರಾಮಿ ಸದಾ || 42
ಓ ಶಾರದೆ! ತುಂಗಾನದಿಯ ತೀರದಲ್ಲಿ ಬ್ರಹ್ಮನ ಭಾಗ್ಯರಾಶಿ ನೀನು. ವಿಮಲೆ ನೀನು. ವಿಶ್ವಕಾರೆಣೆಯು ನೀನು. ನಿರಂತರವಾಗಿ ತಪಸ್ಸಿನಲ್ಲಿ ಮಗ್ನರಾಗಿರುವ ಮುನಿಜನಗಳ ಪಾಲಿಗೆ ನಿಧಿ ನೀನು. ಮೊದಲವಾಙ್ಮಯಿ ನೀನು. ನಿನ್ನನ್ನು ಸದಾ ಸ್ಮರಿಸುವೆ.
ಎಣಾಂಕಮದಹರಸ್ಯೇ
ವೀಣಾಗಾನಪ್ರಿಯೇ ! ವಿಧೇರ್ಜಯೇ !
ಶೋಣಧರೇ ! ಶ್ರಯೇ ತ್ವಾಂ
ಕಾಣಾದನ್ಯಾಯಲೋಲುಪೇ ವಾಣೀ || 43
ಓ ಬ್ರಹ್ಮನ ಪತ್ನಿಯೇ! ಶಶಾಂಕನಾದ ಚಂದ್ರನ ಬಿಂಬವನ್ನು ಮೀರಿದ ಮುಖಸೌಂದರ್ಯವುಳ್ಳವಳು ನೀನು. ವೀಣಾಗಾನವನ್ನು ಆನಂದಿಸುವವಳು ನೀನು. ಕೆಂಪು ತುಟಿಗಳುಳ್ಳವಳು ನೀನು. ಓ ವಾಣಿ! ವೈಶೇಷಿಕ ಹಾಗೂ ನ್ಯಾಯಶಾಸ್ತ್ರಗಳನ್ನು ಆಹ್ಲಾದಿಸುವವಳು ನೀನು. ಇಂಥಹ ನಿನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿವುವನು ನಾನು.
ಶೃಂಗಗಿರಿ ಮಧ್ಯಲಸಿತ
ಮ್ಮಂಗಳ ಸಂಗೀತ ಮುಖರಿತಾ ಶಾಂತಂ !
ಶೃಂಗಾರಿತ ಮದ್ರಾಕ್ಷಂ-
ತುಂಗಾ ಶೃಂಗಾರ ವನಚರಂತೇಜಃ || 44
ಓ ತಾಯಿ! ನಿನ್ನ ತೇಜಸ್ಸು ಶೃಂಗಗಿರಿಯಲ್ಲಿ ಉಜ್ಜ್ವಲವಾಗಿ ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದೆ. ನಿನ್ನಿಂದ ಹೊರಹೊರಟ ಮಂಗಳಸಂಗೀತ ಎಲ್ಲ ದಿಕ್ಕುಗಳಲ್ಲೂ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿದೆ. ನಿನ್ನ ಶಾಂತವಾದ ಮನಮೋಹಕವಾದ ದೃಷ್ಟಿಪುಂಜ ಶೃಂಗಗಿರಿಯೆಂಬ ಸೌಂದರ್ಯವನದಲ್ಲಿ ಚಲಿಸುತ್ತಿದೆ.
ಕರಣಂ ಜಗದುತ್ಪತ್ತೇ-
ಸ್ತರುಣ ರವಿದ್ಯುತಿ ಸತಾಮ್ಮತೌಲಸಿತಂ !
ತರಣಂ ಭವಜಲಧೇಸ್ತವ
ಚರಣಂ ಕರವಾಣಿ ಶಾರದೇ ! ಶರಣಂ || 45
ಓ ಶಾರದೆ! ನಿನ್ನ ಚರಣವು ಜಗತ್ತಿನ ಸೃಷ್ಟಿಗೆ ಮೂಲ, ಸೂರ್ಯನ ತರುಣಕಾಂತಿ, ಸತ್ಪುರುಷರ ಮತಿಯಲ್ಲಿನ ಪ್ರಕಾಶ ಹಾಗೂ ಭವಸಾಗರ ದಾಟಿಸುವ ನೌಕೆ. ಅಂಥಹ ನಿನ್ನ ಚರಣಗಳಿಗೆ ನಾನು ಶರಣಾಗತ.


Comments
Post a Comment