శ్రీ శారదా స్తుతి శతకం
స్తుతి కర్తా :
అభినవ కాళిదాసః
శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రీ
తెలుగు వ్యాఖ్యాతా :
డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః
సర్వజ్ఞపీఠవర్తిని
శర్వజటాజూటచుంబతాడ్ఘింబయుగే !
సర్వ వ్యాపిని వచసాం
సర్వస్వం దేహి శారదే ! మహ్యం !! 56
ఓ శారదా! నీవు సర్వజ్ఞపీఠంపై విరజిల్లుతున్నావు.శివుని జటాజూటంలో విలసిల్లే చంద్ర కళ వంటి నైర్మల్యం నీది.ఓ సర్వవ్యాపినీ! నాకు సంగ్ర వాగ్వైభవాన్ని ప్రసాదించు.
మిలితా యౌవన కలయా
కలితా జపమాలయావ్యయా మలయా !
జ్వలాతాధి ప్రణవమ్మే
ఫలితాన్వాణీ మనోరథానుతనుతాత్ !! 57
ఓ వాణీ ! నీవు యౌవనకళతో విరజిల్లుతున్నావు. నిర్మలమైనదీ,అక్షరం(నాశనంలేనిది) అయినదీ అయిన జమాలను చేతిలో ధరిస్తున్నవు.అటువంటి నీవు నా ఆధిబాధలను పోగొట్టి మనోరథ ఫలాలను ప్రసాదించుతల్లీ !
ఏకావ్యక్తా వ్యక్తా
సాకారాత్వమ్నిరాకృతిబ్రాహ్మీ !
ప్రాకామ్యయుగ్విభూతిషు
శోకాన్మామంబ ! దుస్సహాత్పాహి !! 58
ఓ బ్రాహ్మీ ! నీవు ఎకవు.(నీకు ప్రతిస్ఫర్ధి ఎవరూలేరు).నీవు వ్యక్తవు.అవ్యక్తవు.సాకారవు.నిరాకారవు.మిక్కిలి శ్రేయస్సును అందించే నాకోరికలను నెరవేర్చి,నాశోకాలను దూరంచేయు తల్లీ!
వాచం పురాతనానా
మాచార్యాణి విధేస్సుధాలహరీ !
ఆచాన్తయోగి హున్నో
వాక్చాతుర్య శారదా భక్తు !!59
పురాతన వాఙ్మయానికి గురుస్థానంలో విలసిల్లే ఓ తల్లీ! నీవు బ్రహ్మదేవుని అమృతలహరివి.అన్నియోగాలూ నీలోనే అంతర్భవించి ఉన్నాయి.అల్లంటి ఓ తల్లీ! నాకు వాక్చాతుర్యాన్ని ప్రసాదించు.
యద్యజ్ఞోzపి జనస్తే
నద్యంభసి దేహరుచిమయే స్నాతః !
గద్యమయపద్యమయం
సద్యః ప్రాప్నోతి శారదే ! వచనం !! 60
ఓ! పలుకుల తల్లీ! ఎంతటి అజ్ఞాని అయినా సరే,నిన్ను దర్శించి,నీ శరీరకాంతుల ప్రవాహంలో తడిస్తే చాలు,గద్య,పద్య,గేయ విద్యలలో ఆరితేరినవాడై నీ కటాక్షానికి పాత్రుడౌతాడు.
KANADA BY SRI K.SURYANARAYANA ,BANGLORE
ಸರ್ವಜ್ಞಪೀಠವರ್ತಿನಿ
ಶರ್ವಜಟಾಜೂಟಚುಂಬತಾಡ್ಘಿಂಬಯುಗೇ !
ಸರ್ವ ವ್ಯಾಪಿನಿ ವಚಸಾಂ
ಸರ್ವಸ್ವಂ ದೇಹಿ ಶಾರದೇ ! ಮಹ್ಯಂ || 56
ಓ ಶಾರದೆ! ಸರ್ವಜ್ಞಪೀಠದಲ್ಲಿ ಕುಳಿತು ವಿರಾಜಿಸುತ್ತಿರುವಳು ನೀನು. ಶಿವನ ಜಟಾಜೂಟದಲ್ಲಿರುವ ಚಂದ್ರನ ಕಳೆಯಂತೆ ನಿರ್ಮಲಳು ನೀನು. ಸರ್ವವ್ಯಾಪಿನಿಯೆ! ಮಾತಿನ ನಿಧಿಯನ್ನು ನನಗೆ ಕರುಣಿಸು.
ಮಿಲಿತಾ ಯೌವನ ಕಲಯಾ
ಕಲಿತಾ ಜಪಮಾಲಯಾವ್ಯಯಾ ಮಲಯಾ !
ಜ್ವಲಾತಾಧಿ ಪ್ರಣವಮ್ಮೇ
ಫಲಿತಾನ್ವಾಣೀ ಮನೋರಥಾನುತನುತಾತ್ || 57
ಓ ವಾಣಿ! ನಿನ್ನದು ಯೌವನದ ಸೌಂದರ್ಯ. ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿರುವುದು ನಾಶವಿಲ್ಲದ ಶುಭ್ರವಾದ ಜಪಮಾಲೆ. ಓ ತಾಯಿ! ಅಂಥಹ ನೀನು ನನ್ನಲ್ಲಿರುವ ತೊಂದರೆಗಳನ್ನು ತೊಡೆದುಹಾಕಿ, ಅಭಿಲಾಶೆಗಳನ್ನು ಫಲಿಸು.
ಏಕಾವ್ಯಕ್ತಾ ವ್ಯಕ್ತಾ
ಸಾಕಾರಾತ್ವಮ್ನಿರಾಕೃತಿಬ್ರಾಹ್ಮೀ !
ಪ್ರಾಕಾಮ್ಯಯುಗ್ವಿಭೂತಿಷು
ಶೋಕಾನ್ಮಾಮಂಬ ! ದುಸ್ಸಹಾತ್ಪಾಹಿ || 58
ಓ ಬ್ರಾಹ್ಮಿ! ನೀನು ಒಬ್ಬಳು (ನಿನಗೆ ಪ್ರತಿಸ್ಪರ್ಧಿಗಳು ಯಾರೂ ಇಲ್ಲ). ನೀನು ವ್ಯಕ್ತಳು ಮತ್ತು ಅವ್ಯಕ್ತಳು ನೀನು ಸಾಕಾರಳು ಹಾಗೂ ನಿರಾಕಾರಳೂ ಸಹ. ನೀನು ಮಹಿಮೆಗಳಲ್ಲಿ ಇಚ್ಛಾಸ್ವಾತಂತ್ರ್ಯ ಉಳ್ಳವಳು. ಓ ತಾಯಿ! ನನ್ನ ಇಚ್ಛೆಗಳನ್ನು ಪೂರೈಸು. ಸಹಿಸಲಾಧ್ಯವಾದ ಶೋಕಗಳಿಂದ ನನ್ನನ್ನು ಪಾರುಮಾಡು.
ವಾಚಂ ಪುರಾತನಾನಾ
ಮಾಚಾರ್ಯಾಣಿ ವಿಧೇಸ್ಸುಧಾಲಹರೀ !
ಆಚಾನ್ತಯೋಗಿ ಹುನ್ನೋ
ವಾಕ್ಚಾತುರ್ಯ ಶಾರದಾ ಭಕ್ತು ||59
ಹೇ ಶಾರದೆ! ಪುರಾತನ ವಾಙ್ಮಯಕ್ಕೆ ಆಚಾರ್ಯಳು ನೀನು. ಬ್ರಹ್ಮನ ಅಮೃತಲಹರಿಯು ನೀನು. ಎಲ್ಲ ಯೋಗಗಳು ನಿನ್ನಲ್ಲಿ ಅಂತರ್ಗತ.
ಅಂಥಹ ಓ ತಾಯಿ! ವಾಕ್ಚಾತುರ್ಯವನ್ನು ಕರುಣಿಸು.
ಯದ್ಯಜ್ಞೋzಪಿ ಜನಸ್ತೇ
ನದ್ಯಂಭಸಿ ದೇಹರುಚಿಮಯೇ ಸ್ನಾತಃ !
ಗದ್ಯಮಯಪದ್ಯಮಯಂ
ಸದ್ಯಃ ಪ್ರಾಪ್ನೋತಿ ಶಾರದೇ ! ವಚನಂ || 60


Comments
Post a Comment