మహాకవి శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి ప్రణీతం

శ్రీ శారదా స్తుతి శతకం

శరత్కౌముదీ ఇత్యాఖ్యయా తెలుగు వ్యాఖ్యయా సమేతం

తెలుగు వ్యాఖ్యాతా :

డా !! ఆయాచితం నటేశ్వరశర్మా 
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి 
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః



విపదబ్ధి తరణ సేతుం
విముఖీ మాశా హతాత్మ వృత్తీనాం !
విశ్వోజ్జీవన హేతుం
వీక్ష్యవయం శారదాం ప్రత్యుషామః !! 6

ఓ తల్లీ ! నీవు ఆపదలు అనే సముద్రాన్ని దాటించే వంతెనవు .దురాశా బుద్ధులైన వారిని నీవు తిరస్కరిస్తావు.సమస్తవిశ్వానికి జీవన మార్గాన్ని ప్రసాదిస్తావు.అట్టి నిన్ను చూస్తూ ఎల్లప్పుడు ఆనందిస్తాను.


ప్రద్యోతనమపి రచయన్
ఖద్యోతస్తే తను ప్రభావిసరః !
వేద్యోమే హృదయగృహం
విద్యోదయతా దతా మ సేవాణి !! 7

ప్రతినిత్యం ఉషస్సును రచించే సూర్యుడు నీ శరీర కాంతిలో  లీనమై ఉన్నాడు .అలాంటి నీవు నామనస్సు అనే గృహాన్ని వెలిగింప జేస్తున్నావు

బింబఫల శోణి మోఛ్చిత
డంబర సంరంభ హర మనోజ్ఞౌష్టే !
అంబ ! సరస్వతి ! మౌక్తిక
లంబన విలసద్రళే ! నమస్తుభ్యం !! 8

ఓ అమ్మా ! బింబ ఫలాలవంటి పెదవులు నీవి.ఆ పెదవుల కాంతులు మనోజ్ఞమైనవి .ముత్యాలు వ్రేలాడే  బంగరు గొలుసును మెడలో ధరించిన తల్లీ ! నిన్ను ఎల్లప్పుడు నమస్కరిస్తాను.

వాగీశ్వరీ నదీ కృత
వాసా శ్రంగాచలాంతరే మహతీ !
వాత్సల్య వారిభిర్మే
వాంఛా విటపం ఫలే గ్రహీంతనుతాత్ !! 9

శృంగాచలం(శృంగేరి)పై పుణ్యనదీతీరంలో నీవు నివసిస్తున్నావు.నీ వాత్సల్యం అనే నీటితో నాకోరికల చెట్టును తడిపి,మంచి ఫలాలను అందుకునేవిధంగా నన్ను అనుగ్రహించు.

శంకర భగవత్పాద యుగ
కింకర యతిరాట్ఛివంకరప్రజ్ఞే !
పంకజ జని సుందరి ! ని
శ్శంఙ్కన్నయ శారదే ! పదంతే మామ్ ! ! 10
----------------------------------------------------------------------------------------------------------------------

ಮಹಾಕವಿ ಶ್ರೀ ತೆಲ್ಕಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ ಶಾಸ್ತ್ರಿ ಪ್ರಣೀತಂ

ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿ ಶತಕಂ

ಶರತ್ಕೌಮುದೀ ಇತ್ಯಾಖ್ಯಯಾ ಕನ್ನಡ ವ್ಯಾಖ್ಯಯಾ ಸಮೇತಂ

Kannada Anuvada by Sri K.N.Surya Narayana ,Banglore

ವಿಪದಬ್ಧಿ ತರಣ ಸೇತುಂ
ವಿಮುಖೀಮಾಶಾಹತಾತ್ಮ ವೃತ್ತೀನಾಂ !
ವಿಶ್ವೋಜ್ಜೀವನ ಹೇತುಂ
ವೀಕ್ಷ್ಯ ವಯಂ ಶಾರದಾಂ ಪ್ರತ್ಯುಷಾಮಃ || 6

ಓ ತಾಯಿ ಶಾರದೆ! ಆಪತ್ತು ಎಂಬ ಸಮುದ್ರವನ್ನು ದಾಟುವ ಸೇತುವೆ ನೀನು. ದುರಾಸೆಯುಳ್ಳವರನ್ನು ತಿರಸ್ಕರಿಸುವವಳು ನೀನು. ಎಲ್ಲರಿಗೂ ಜೀವನಮಾರ್ಗ ತೋರಿಸುವವಳು ನೀನು. ಅಂಥಹ ನಿನ್ನನ್ನು ನೋಡಿ  ಆನಂದಿಸುವವರು ನಾವು.

ಪ್ರದ್ಯೋತನಮಪಿ ರಚಯನ್
ಖದ್ಯೋತಸ್ತೇ ತನು ಪ್ರಭಾವಿಸರಃ !
ವೇದ್ಯೋ ಮೇ ಹೃದಯಗೃಹಂ
ವಿದ್ಯೋದಯತಾ ದತಾಮಸೇವಾಣಿ || 7

ಪ್ರತಿನಿತ್ಯ ಬೆಳಕರಿಸುವ ಆ ರವಿ ನಿನ್ನ ಶರೀರಕಾಂತಿಯಲ್ಲಿ ಲೀನ . ಅಂಥಹ ಹೇ ವಾಣಿ! ನೀನು ನನ್ನ ಮನಸ್ಸೆಂಬ ಮನೆಯನ್ನು ವಿದ್ಯೆಯ ಉದಯದಿಂದ ಉಂಟಗುವ ಜ್ಞಾನವೆಂಬ ಬೆಳಕಿನಿಂದ ಬೆಳಗಿಸು.

ಬಿಂಬಫಲ ಶೋಣಿ ಮೋಛ್ಚಿತ
ಡಂಬರ ಸಂರಂಭ ಹರ ಮನೋಜ್ಞೌಷ್ಟೇ !
ಅಂಬ ! ಸರಸ್ವತಿ ! ಮೌಕ್ತಿಕ
ಲಂಬನ ವಿಲಸದ್ರಳೇ ! ನಮಸ್ತುಭ್ಯಂ || 8

ಅಮ್ಮಾ !  ತೊಂಡೆಹಣ್ಣಿನಂತೆ ಕೆಂಪು ತುಟಿಗಳನ್ನು ಉಳ್ಳವಳು ನೀನು.  ಮನೋಜ್ಞಕಾಂತಿಯಿಂದ ಕೂಡಿದ ತುಟಿಗಳನ್ನು ಉಳ್ಳವಳು ನೀನು.. ಆಡಂಬರವನ್ನು ಛೇದಿಸುವವಳು ನೀನು. ಗರ್ವವನ್ನು ಭಂಗ ಮಾಡುವವಳು ನೀನು. ಮುಕ್ತಾಹಾರ ಧರಿಸಿದ ಓ ಸರಸ್ವತಿ !  ನಿನಗೆ ನಮಸ್ಕಾರ.

ವಾಗೀಶ್ವರೀ ನದೀ ಕೃತ
ವಾಸಾ ಶ್ರಂಗಾಚಲಾಂತರೇ ಮಹತೀ !
ವಾತ್ಸಲ್ಯ ವಾರಿಭಿರ್ಮೇ
ವಾಂಛಾ ವಿಟಪಂ ಫಲೇ ಗ್ರಹೀಂತನುತಾತ್ || 9 ||

ಶೃಂಗಗಿರಿಯ ತುಂಗಾತೀರದಲ್ಲಿ ವಾಸಿಸುವ ಓ ಮಹಾತಾಯಿ! ನೀನು ನಿನ್ನ ವಾತ್ಸಲ್ಯವೆಂಬ ನೀರಿನಿಂದ ನನ್ನ ಇಚ್ಛೆಯೆಂಬ ಗಿಡವನ್ನು ಸಿಂಪಡಿಸಿ ಒಳ್ಳೆಯ ಫಲಪಡೆಯುವಂತೆ ಅನುಗ್ರಹಿಸು.

ಶಂಕರ ಭಗವತ್ಪಾದ ಯುಗ
ಕಿಂಕರ ಯತಿರಾಟ್ಛಿವಂಕರಪ್ರಜ್ಞೇ !
ಪಂಕಜ ಜನಿ ಸುಂದರಿ ! ನಿ
ಶ್ಶಂಙ್ಕನ್ನಯ ಶಾರದೇ ! ಪದಂತೇ ಮಾಮ್ || 10

ನಿನ್ನ ಪ್ರಿಯ ಭಕ್ತನಾದ ಶಂಕರಭಗವತ್ಪಾದರ ಮಂಗಳಕರ ಪ್ರಜ್ಞೆಯಲ್ಲಿ ಲೀನವಾಗಿದ್ದೀಯೆ. ಓ ಬ್ರಹ್ಮಪ್ರಿಯೆ! ನನ್ನನ್ನು ನಿನ್ನ ಪಾದಾರ ವಿಂದಗಳ ಅಡಿಯಲ್ಲಿ ಇರುವಂತೆ ಆಶೀರ್ವದಿಸು.

                                                                                                                                     continued ...........

Comments

Popular Posts