ಶ್ರೀಃ
ಮಹಾಕವಿ ಶ್ರೀ ತೆಲ್ಕಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ ಶಾಸ್ತ್ರಿ ಪ್ರಣೀತಂ
ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿ ಶತಕಂ
ಶರತ್ಕೌಮುದೀ ಇತ್ಯಾಖ್ಯಯಾ ಕನ್ನಡ ವ್ಯಾಖ್ಯಯಾ ಸಮೇತಂ
kannada translation 
by Sri K.N.Surya Narayana ,Malleswaram ,Banglore

ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿ ಶತಕಂ

ಮಾರಶರೋ ವಿಧಿ ಮನಸಃ
ಕೄರಧಿಯಾಂಬಿದುರದಮೃತ ಕಲಶ ಕರಂ !
ಕ್ಷೀರ ಸಮುದ್ರಾತ್ತುಂಗಾ
ತೀರ ಚರನ್ನೌಮಿ ತೇಜಸಾಂಪಟಲಂ || 36

ಓ ತಾಯಿ! ನಿನ್ನ ತೆಜಸ್ಸು ಬ್ರಹ್ಮದೇವನ ಮನಸ್ಸಿನ ಒಳಗೆ ಹೊಕ್ಕ ಮನ್ಮಥನ ಹೂ ಬಾಣ; ಕಠಿನ ಮನಸ್ಸುಳ್ಳ ಜನರ ಪಾಲಿಗೆ ಕಂಟಕ; ಸಜ್ಜನರಿಗೆ ಕ್ಷೀರಸಮುದ್ರದಿಂದ ಹೊರಬಂದ ಅಮೃತಕಲಶದ ಪ್ರಭೆ; ಅಂಥಹ ತುಂಗಾತೀರದಲ್ಲಿವಾಸಿಸುವ ನಿನ್ನ ತೇಜೋಪಟಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರವು.

ಕೃತ ಶೃಂಗಾಚಲ ಖೇಲಾ
ಧೃತ ಕಲಹೇ ಸಾಂಕಮಧುರಮೃದುಚೇಲಾ !
ಧೃತಜೇತುಕಲುಷ ಜಾಲಾ
ವಿತರತು ಮೇ ಶಾರದಾ ಶುಭಂ ಬಾಲಾ || 37

ಓ ತಾಯಿ ಶಾರದೆ! ಶೃಂಗಾಚಲವನ್ನು ಕ್ರೀಡಾಂಗಣ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀ. ಕಲಹಂಸಗಳ ಚಿಹ್ನೆಗಳಿಂದ ಕೂಡಿದ ಅಂಚುಳ್ಳಸುಂದರವಾದ ವಸ್ತ್ರ ಧರಿಸಿದ್ದೀ. ಪಾಪವೆಂಬ ಕೆಸರನ್ನು ತೊಡೆದುಹಾಕುವ ನೀನು ನನಗೆ ಯಾವಾಗಲೂ ಮಂಗಳವನ್ನುಂಟು ಮಾಡು.

ಕಿಂ ಸ್ಫಟಿಕೋಪಲರಾಶಿಃ
ಕಿಂ ತುಹಿನಾದ್ರಿಃ ಕಿಮಂಬಸಾಂಲಹರೀ !
ಇತಿವಿಷಯಂ ದದತೀಮೇ
ಮತಿಮೀಯಾಚ್ಛಾರದಾತನುಚ್ಛಾಯಾ || 38

ಓ ಶಾರದೆ! ನಿನ್ನ ದೇಹದ ಕಾಂತಿ ನೋಡಿ “ಅಹೋ! ಇದು ಸ್ಫಟಿಕಮಣಿಗಳ ರಾಶಿಯೋ ಅಥವಾ ಹಿಮಜಲದ ಪ್ರಹಾವೋ ಎಂದು ನನಗೆ ಸಂಶಯ ವಾಗುವುದು. ಅಂಥಹ ನಿನ್ನ ದೇಹದ ನಿರ್ಮಲವಾದ ಕಾಂತಿ ನನಗೆ ನಿರ್ಮಲ ಬುದ್ಧಿಯನ್ನು ಕರುಣಿಸಲಿ.

ತುಷ್ಟಿರ್ವಿಧೇರ್ಮಣೀಮಯ
ಯಾಷ್ಟಿರ್ಮಕರಧ್ವಜಸ್ಯ ಶಬ್ದಮಯೀ!
ಸೃಷ್ಟಿಃ ಶೃಂಗಾದ್ರಿಚರೀ
ಪುಷ್ಟಿಮ್ಮೇ ಶಾರದಾಶ್ರಿಯಾಂದದ್ಯಾತ್ || 39

ಓ ಶಾರದೆ! ಬ್ರಹ್ಮದೇವನಿಗೆ ಆನಂದವನ್ನುಂಟುಮಾಡುವವಳು ನೀನು. ಮಕರಧ್ವಜನಾದ ಮನ್ಮಥನಿಗೆ ಶಬ್ದಬಾಣವು ನೀನು. ಶೃಂಗಗಿರಿಯಲ್ಲಿನ ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಯ ಬಾಹ್ಮೀ ನೀನು. ಅಂಥಹ ನೀನು ನನಗೆ ಪುಷ್ಟಿಯನ್ನೂ ಸಂಪತ್ತನ್ನೂ ಕರುಣಿಸು.

ಲೀಲಾವೇಲಾ ವಿಸರ
ತ್ಕಾಲಾಹಿ ಭ್ರಾಂತಿದಾನಚಣವೇಣಿ!
ಶಾಲಾಯತಾಗ್ಮನೋ ಮಮ
ದೋಲಾಯಿತಯತಿ ಹೃದಸ್ತವ ಭ್ರಾಹ್ಮೀ || 40

ಓ ಬ್ರಾಹ್ಮಿ! ನೀನು ಪರಮವೈಭವದ ಎಲ್ಲೆ. ನಿನ್ನ ಕೂದಲುಗಳು ಕಸ್ತೂರಿಯ ಕಾಂತಿ. ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದು ದೇವಾಂಗಣ. ಅಲ್ಲೇ ನೀನು ಒಡಾಡಿಕೊಂಡಿರು.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


శ్రీ శారదా స్తుతి శతకం 


స్తుతి కర్తా :
అభినవ కాళిదాసః
శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రీ

తెలుగు వ్యాఖ్యాతా :

డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః

మారశరో విధి మనసః
కౄరధియాంబిదురదమృత కలశ కరం !
క్షీర సముద్రాత్తుంగా
తీర చరన్నౌమి తేజసాంపటలం !! 36

ఓ తల్లీ ! నీ తేజస్సు బ్రహ్మదేవుని మనస్సులోనికి తాకిన మన్మథుని పూలబాణం.కఠినాత్ములైన్ దుష్టుల పాలిట పిడుగువు.సజ్జనులకు పాలకడలిలోనుండి ప్రభవించిన అమృతకిరణం.అలాంటి నీ తేజో రాశికి నమస్కరిస్తున్నాను.

కృత శృంగాచల ఖేలా
ధృత కలహే సాంకమధురమృదుచేలా !
ధృతజేతుకలుష జాలా
వితరతు మే శారదా శుభం బాలా !! 37

శృంగాచలాన్ని క్రీడాస్థలిగా చేసుకొన్న ఓ తల్లీ ! నీవుధరించిన చీర కలహంసలగుర్తుల అంచులతో చూడ ముచ్చటగాఉన్నది.పాపపంకిలాలను నిర్మూలించే నీవు నాకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగించు.

కిం స్ఫటికోపలరాశిః
కిం తుహినాద్రిః కిమంబసాంలహరీ !
ఇతివిషయం దదతీమే
మతిమీయాచ్ఛారదాతనుచ్ఛాయా !! 38

ఓ శారదా ! నీ దేహ కాంతిని చూచి 'అహో! ఇదిస్ఫటికమణుల రాశియా లేక నిర్మలజల ప్రవాహమా అని నాకు సంశయం కలుగుతోంది .అటువంటి నీ దేహ ధవళ కాంతి నాకు నిర్మలబుద్ధిని ప్రసాదించుగాక .

తుష్టిర్విధేర్మణీమయ
యాష్టిర్మకరధ్వజస్య శబ్దమయీ!
సృష్టిః శృంగాద్రిచరీ
పుష్టిమ్మే శారదాశ్రియాందద్యాత్ !! 39

ఓ సరస్వతీ ! నీవు బ్రహ్మ దేవుని అనందింపజేయుదానవు.మకరధ్వజుడైన మన్మథునికి శబ్దమయ బాణానివి.శృంగాద్రిపై సృష్టిచేసే బ్రాహ్మివి .అటువంటి నీవునాకు పుష్టినీ,సంపదలనూ ప్రసాదించు.

లీలావేలా విసర
త్కాలాహి భ్రాంతిదానచణవేణి!
శాలాయతాగ్మనో మమ
దోలాయితయతి హృదస్తవ భ్రాహ్మీ !! 40

ఓ బ్రాహ్మీ ! నీవుపరమవైభవసీమవు.నల్లని శిరోజాలు గలదానవు.నామన్స్సే ఒక దేవాలయమై ఉండగా ,అందులో నీవి వసించు.





Comments

Popular Posts