సాహితీ మిత్రులకు సాదర స్వాగతం
అభినవకాళిదాస అను పేరుతొ నా బ్లాగ్ దాదాపు 5 సంవత్సరాలకు పూర్వం ప్రారంభించిఇందులో మా తండ్రి తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి సంస్కృత రచనలను ప్రచురించటం జరిగింది.గత కొన్ని రోజులుగా బ్లాగ్ లో ఏలాటి రచనలు ప్రచురించ లేదు . రచయితలు /కవులు తమ రచనలను మూడు పేజీలకు మించకుండ వర్డ్ డాక్యుమెంట్ లో నామైల్ అడ్రసు కు పంపగలరని మనవి
sarmarajasekhar57@gmail.com
Comments
Post a Comment