Sri Sri Sri Chandra sekhara saraswathi maha swamy 
of kanchi stotram 
by sri telkapalli ramachandra sastri

శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్తుతిః
కవయితా: అభినవ కాళిదాసః
తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి
గద్వాల సంస్థాన ఆస్థాన విద్వాన్
తెలంగాణ రాష్ట్రం
-----------------------------------------------------------------------------------

శ్లోకం !! ఆద్య శంకర సత్కృపామల గాంగవార్లహరీప్లుతం
కాంచికాపుర కామకోటి మఠాధిరాజ విభాసురం !
భారతీయ జనవనాయతు పీఠమేత్య కృతోద్యమం
చంద్రశేఖర సంయమీంద్ర మహన్నమామి కృపాలయం !!1

శ్లోకం !! చారువేణుధరం సురక్షిత సత్యముద్ధృత భూధరం
ధర్మ రక్షణ దీక్షితం విజయాన్వితం భృత గోకులం !
శ్రీహరిం ధృత గోపవేష మివాహితాంజలిరాదరా
చ్చంద్రశేఖర సమ్యమీశ్వర సద్గురుం సతతంభజే !! 2

శ్లోకం !! ద్వైతివాద తమః ప్రతారణ చంచ మాదృత సద్ద్విజం
నాస్తికాధమ ఘూక కౌతుక గర్వహం లలితప్రభం !
సూరిలోక సరోజ జాత వికాసనోద్యమ లాలసం
చంద్ర శేఖర సంయమీంద్ర విభావసుంకలయే హృది !!3

శ్లోకం !! బ్రహ్మ తత్వ మరంద చూషణ బంభరాయిత మానసం
భక్తలోక సురదృమం భవదావ వహ్ని పయోధరం !
సర్వపాప మహీధరోద్ధత గర్వకర్తన వాసవం
చంద్రశేఖర సంయమీంద్ర గురుంభజే సుకృతాకృతిం !!4

శ్లోకం !! యన్ముఖాంబుజ నిస్సృతోప నిషద్వచో మధువీచికా
స్వాదలగ్న మనా నిరస్త భవోజనస్సుఖమశ్నుతే !
తం జగద్గురు మన్య దుర్లభ పూర్ణ యోగ కలాంచితం
శేఖర సంయమీంద్ర మహన్నమామి సుఖాప్తయే !!5

శ్లోకం !! విజ్ఞాన జ్వలన ప్రదీపన విధౌ యోవాధ విత్రాయతే
భక్తానల్పవిపల్లతా వితతి విఛ్చేదేలవిత్రాయతే !
ధర్మోపద్రవ ఘర్మకాలశమనే ప్రావృట్పయోదాయతే
దేయాన్మే శశిశేఖరేంద్రయతిరాట్చ్రేయాంసి భూయాంసిసః !!6

శ్లోకం !! కాశీరాజ ముఖైర్బుధైస్సవినయం సోపాయనం సేవితో
ధర్మోద్ధార కృతేచ సాధుజనతా రక్షాకృతే శంకరం!
శక్రాద్యైరఖిలామరై రివధరామభ్యగతో z పాయతః
పాయన్మాం శశిశేఖరేంద్ర యతిరాట్కాంచీ మఠాలంకృతిః !!7

శ్లోకం !! కాంతిశ్చాంద్ర మసీవయా కువలయాహ్లాద ప్రదామాధవీ
భూతిర్వాసరసైః కవీంశ్చ సుమనో వ్యూహైర్ధృతానందధూన్!
కుర్వాణా సరసీవహంస మిలితా z స్తే మానసాఖ్యాంగతా
సామూర్తిశ్శశిశేఖరాహ్యయతే శ్చిత్తే మమాస్త్వన్వహం!!8

శ్లోకం !! శ్రీ యత్యంచిత మంజులాంఘ్రి విలసత్సుశ్లోకమాలాన్వితా
యాసద్భావ ముపేయుషీచ లలితాం వృత్తింప్రసాదంకవేః !
భద్రార్థేవ కృతిః పవిత్ర చరితా సేవ్యాబుధై సాదరం
సామూర్తిశ్శశిశేఖరాహ్వయ యతేశ్చిత్తేమమాస్త్వన్వహం !!9

శ్లోకం !! ఈషన్మీలితలోచనేమయినమద్భక్తాలి సంవేష్టితః
స్మేరాస్యుస్పురితోత్తరాధరతలః కింవాపిమేజ్ఞాపయన్!
యశ్శాంతాకృతిరేతి మామకమనః పీఠం ముహుర్దణ్డధృ
త్తస్మైశ్శ్రీ శశిశేఖరేంద్ర గురవేభూయాన్నమస్యామమ !!10

శ్లోకం !! అద్వైతోద్ధరణైక పణ్డితమణి శ్శ్రీ శంకరాధిష్ఠిత
శ్రీ కాంచీ స్థిత కామకోటివిలసత్పీఠాభిషిక్తోమునిః !
హూణాక్రాంత నితాంత ధర్మగలితం ధర్మ్యంతలం భారతం
దత్తేయశ్శశిశేఖరేంద్ర యతిరాట్తస్మైనమస్యాz స్తుమే !!11

శ్లోకం !! యోనకృధ్యతి కోపినే z పిమనసా నద్రుహ్యతి ద్రోహిణే
నాసూయత్య గుణాయ నేర్ష్యతిగురుః పుంసే z ప్య సూయావతే
నిత్యానంద ముపేయుషే జగదిదం సర్వం తృణమపశ్యతే
తస్మైశ్శ్రీ శశిశేఖరేంద్ర గురవే స్యాన్మామకీనం నమః !!12

శ్లోకం !! తిర్యక్భస్మ రజః స్త్రిపుండ్ర విలసత్ఫాలప్రదేశోజ్వల
శ్రీదుర్గాపద వందనాత్త తిలకత్స్రీకుంకుమం దండినం !
వైయాఘ్రాజినభాజి రాజ తపదే పీఠే నిషణ్ణంకురోః
మన్యేత్వాం శశిశేఖరేంద్ర ! గిరిశం కాంచీ మఠాధీశ్వరః !!13

శ్లోకం !! ప్రాప్తైస్సాదరమర్థితైరపి ముహుర్ద్విత్వాక్షరందైవతైః
దాతుంచోత్తర మక్షమైః కిముశతైరన్యైర్గురో! నిర్ఘృణైః !
భక్తాభీష్ట సహస్రపూరణ చణౌ వంధ్యార్థ్యనిర్యద్గిరం
త్వామేకంభువి దైవతం కిమతులం నస్యాం కృతార్థస్మరన్ !!14

శ్లోకం !! పాదేచక్రమయీ తనౌ ప్రవిలసత్కాషాయ వాసోమయీ
హస్తేదండమయీ గలే లినికరద్రుద్రాక్ష మాలామయీ
వక్త్రే బాల రవిప్రభావ్రజమయీ స్యద్వాచి మాద్వీమయీ
స్వాంతేర z మ్మమ చంద్ర శేఖరమయీ సాదేవతా చిన్మయీ !!15

శ్లోకం !! మూఢస్వాంత శిశుర్నయోక్తి శతకైర్విద్యాప్తయే లాలిత
యేయే దృష్టిపథంగతా యతివరా స్తాం స్తన్మయా ప్రేషితః !
మామేవానుసరత్యహో తవపునర్నాయాతి నీతః పదం
నైపుణ్యం తవ చంద్ర శేఖర! యతే ! కశ్శక్నుయాద్వర్ణితుం !!16

శ్లోకం !! ఐశ్వర్యప్రద మీశ్వరం హృదయ ! భో ! పుత్రప్రదం శ్రీపతిః
దీర్గాయుష్యకరం విరించి మధవారోగ్యకరం భాస్కరం !
నైవద్యాయసి చంద్ర శేఖర యతిం ధ్యస్యహోనిస్పృహం
కిందిత్తం వదతేన తుభ్యమతులం సమ్మోహనం భేషజం !! 17

శ్లోకం !! నిశ్రేణిర్భజతాం సదాశివగిరి శృంగాగ్ర యానేనృణాం
సేతు సేతుస్సత్వర సంపద్విపదపాం రథ్యాతపస్సంపదాం !
కేతుః ప్రాక్తన ధర్మరాజ్య విజయే శ్రీశంకరాధిష్టితః
శ్రీకాంచీమఠ చంద్రశేఖర యతేః పదద్వయయీ పాతునః !!18


Comments

Popular Posts